Q.18 “పొద్దుపొడుపు”-కి పర్యాయపదంAns 1. మధ్యాహ్నం2. చంద్రోదయం3. సూర్యాస్తమయం4. సూర్యోదయంCorrect Ans Provided: 4
RankiQ Discuss Latest Questions
Q.31 “వృద్ధిసంధి” కి ఉదాహరణAns 1. మహదానందం2. మదోన్మాదం3. పునరాగమనం4. అష్టైశ్వర్యంCorrect Ans Provided: 4
Q.56 “అపశకునం”- ని ఇంగ్లీషులో ఇలా అంటారుAns 1. bad omen2. bad symbol3. bad sign4. bad happeningCorrect Ans Provided: 1
Q.38 “Egalitarian Society” -కి తెలుగులో వాడుతున్న మాటAns 1. చిన్నసమాజం2. ప్రాచీనసమాజం3. వర్గసమాజం4. సమసమాజంCorrect Ans Provided: 4
Q.64 కింద ఇచ్చిన వాక్యాలలో ‘పేరు పేరునా ‘ అనే వాడుక సరిగా ఉన్న వాక్యం/వాక్యాలు గుర్తించండి.A.క్లాసులో పాఠం పేరు పేరునా చెప్పారు.B.పెళ్ళికి రమ్మని పేరు పేరునా పిలిచారు.C.పేరు పేరునా అడగలేదని అలిగారు.Ans 1. A &B మాత్రమే2. B మాత్రమే3. A ...
Q.68 “అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుంది”-లో “దుత్త”అర్థంలో మరో మాటAns 1. అటిక2. కడవ3. చట్టి4. ముంతCorrect Ans Provided: 2
Q.22 కిందివాటిలో ఏది “అనునాసికసంధి” కి ఉదాహరణAns 1. చిన్మయం2. మనశ్శాంతి3. అంతర్మథనం4. అన్నార్తుడుCorrect Ans Provided: 1
Q.44 “బట్టీపట్టడం”-ని ఇంగ్లీషులో ఇలా అంటారుAns 1. chewing2. grinding3. cramming4. crushingCorrect Ans Provided: 3
Q.28 “Subscribe చేయడం”-అంటేAns 1. ఉచితంగా ఇవ్వడం2. బావుందని చెప్పడం3. చందా ఇవ్వడం4. ప్రచారం చేయడంCorrect Ans Provided: 3
Q.7 కింద ఇచ్చిన వాక్యాలలో ‘తనివితీరా’ అనే వాడుక సరిగా ఉన్న వాక్యం/వాక్యాలు గుర్తించండి.A.వాడు తనివితీరా మాట్లాడాడు.B.వాడు తనివితీరా తన్నులు తిన్నాడు.C.వాడు తనివితీరా కోట చూసాడు.Ans 1. B మాత్రమే2. A & C మాత్రమే3. B & C మాత్రమే4. A మాత్రమేCorrect Ans Provided: ...