Q.20 “నిశాకరుడు”-అంటేAns 1. ఇంద్రుడు2. సూర్యుడు3. చంద్రుడు4. రాక్షసుడుCorrect Ans Provided: 3
RankiQ Discuss Latest Questions
Q.48Ans 1. A-ii, B-i, C-iv, D-iii2. A-iv , B-i, C-ii, D-iii3. A-iii, B-i, C-iv, D-ii4. A-iii, B-iv, C-i, D-iiCorrect Ans Provided: 3
Q.26 “కరువు “అనే అర్థంలో ఇంగ్లీషు మాటAns 1. Famine2. Scare3. Meagre4. DraftCorrect Ans Provided: 1
Q.8 ‘Tax Evasion” -అంటే తెలుగులో అర్థంAns 1. పన్నుమినహాయింపు2. పన్నుఎగవేత3. పన్నుబదలాయింపు4. పన్నుకోతCorrect Ans Provided: 2
Q.34 “పొద్దస్తమానం”- అంటేAns 1. సాయంకాలం మాత్రమే2. పొద్దుటపూటే3. రాత్రంతా4. రోజంతాCorrect Ans Provided: 4
Q.24 “అప్పచ్చి”- అంటేAns 1. అప్పడం2. వడియం3. పిండివంట4. పచ్చడిCorrect Ans Provided: 3
Q.49Ans 1. A-ii, B-i, C-iv, D-iii2. A-iv, B-iii, C-i, D-ii3. A-ii, B-iii, C-iv, D-i4. A-iii, B-i, C-ii, D-ivCorrect Ans Provided: 3
Q.11 “కాందిశీకుడు” – అంటేAns 1. Migrant2. Resident3. Exile4. RefugeeCorrect Ans Provided: 4
Q.13 “Malpractice” -అంటే తెలుగులో అర్థంAns 1. చట్టవ్యతిరేకంగా చేసినపని2. చట్టప్రకారం చేసినపని3. చాలా అభ్యాసంతో చేసినపని4. ఎంతో అనుభవంతో చేసినపనిCorrect Ans Provided: 1
Q.29 “అడపా తడపా”- అంటేAns 1. ప్రతిరోజూ2. అకస్మాత్తుగా3. ఎప్పుడైనా4. అప్పుడప్పుడూCorrect Ans Provided: 4