Q.57 “సద్దు”-కి పర్యాయపదంAns 1. బువ్వ2. చప్పుడు3. చద్ది4. సుద్దCorrect Ans Provided: 2
RankiQ Discuss Latest Questions
Q.67 రెండు అచ్చుల స్థానంలో ఒకే అచ్చు రావడాన్ని- ఇలా అంటారుAns 1. ఆదేశం2. ఆగమం3. వికల్పం4. ఏకాదేశంCorrect Ans Provided: 4
Q.74 “ఆయువు”- ని ఇంగ్లీషులో ఇలా అంటారుAns 1. Life long2. Life3. Live4. LivingCorrect Ans Provided: 2
Q.46 “Gymnastics” -అంటే తెలుగులో అర్థంAns 1. క్రీడ2. కైలాటం3. కసరత్తు4. కవాతుCorrect Ans Provided: 3
Q.1 “వాడు తంటాలమారి”- ఇందులో “తంటా”అంటేAns 1. ఋణం2. కలహం3. వంచన4. అబద్ధంCorrect Ans Provided: 2
Q.25 “తరువు”-కి పర్యాయపదంAns 1. పక్షి2. చెట్టు3. చేమ4. శాఖంCorrect Ans Provided: 2
Q.50 “రాణ్మణి” సంధి విడదీసిన రూపంAns 1. రాజ్+మణి2. రాత్+మణి3. రాట్+మణి4. రాణ్+మణిCorrect Ans Provided: 3
Q.70 “పూరేకు”-ని ఇంగ్లీషులో ఇలా అంటారుAns 1. Petal2. Pestle3. Pent4. PerilCorrect Ans Provided: 1
Q.23Ans 1. A-ii, B-iv, C-i, D-iii2. A-iii, B-iv, C-ii, D-i3. A-i, B-iii, C-ii, D-iv4. A-ii, B-i, C-iv, D-iiiCorrect Ans Provided: 1
Q.53 “ఈర్ష్య” అనే అర్థమున్న పలుకుబడిAns 1. కడుపుకోత2. కడుపుమంట3. కడుపుసెగ4. కడుపుకక్కుర్తిCorrect Ans Provided: 2