Q.30 “ఇంత గొడవజరిగినా ఆయన నిమ్మకు నీరెత్తినట్టున్నాడు”-ఈ వాక్యంలో “నిమ్మకు నీరెత్తినట్టుండడం” అంటేAns 1. ధీమాగా ఉండడం2. ఏమీజరగనట్టుండడం3. మంచిగా ఉండడం4. సరదాగాఉండడంCorrect Ans Provided: 2
RankiQ Discuss Latest Questions
Q.10 “పట్టపగలు”-సంధి విడదీసిన రూపంAns 1. పట్+పగలు2. పట్ట+పగలు3. పగలు+పగలు4. పగటి+పగలుCorrect Ans Provided: 3
Q.16Ans 1. A-ii, B-iii, C-i, D-iv2. A-iii, B-iv, C-i, D-ii3. A-i, B-iii, C-ii, D-iv4. A-ii, B-iii, C-iv, D-iCorrect Ans Provided: 1
Q.5 “Suppression” -అనే మాటకి తెలుగులో అర్థంAns 1. బలహీనత2. అందచేత3. ఆధిక్యత4. అణచివేతCorrect Ans Provided: 4
Q.2Ans 1. A-iv, B-i, C-iii, D-ii2. A-ii, B-iv, C-i, D-iii3. A-i, B-iii, C-ii, D-iv4. A-iv, B-iii, C-ii, D-iCorrect Ans Provided: 4
Q.4 కింద ఇచ్చిన వాక్యాలలో ఏది/ఏవి ‘నిరాధారమైన సమాచారం’ అనే అర్థంలో వాడడం జరిగింది? A.గాలికబురు మోసుకొచ్చాడు.B.పుకారు పుట్టింది.C.అపవాదు మోయడం కష్టం.Ans 1. A మాత్రమే2. B & C మాత్రమే3. A & B మాత్రమే4. B మాత్రమేCorrect Ans Provided: 3
Q.55 “ఉత్వసంధి” కి ఉదాహరణAns 1. అప్పడాలు2. అప్పమ్మ3. అప్పుడెలా4. అప్పటికిలాCorrect Ans Provided: 3
Q.62 “తక్కెడ” – ని ఇంగ్లీషులో ఇలా అంటారుAns 1. Bar2. Mace3. Balance4. SpadeCorrect Ans Provided: 3
Q.73 “Millenium” -అనే మాటకి తెలుగులో అర్థంAns 1. దశాబ్దం2. శతవార్షికం3. సహస్రాబ్దం4. శతాబ్దంCorrect Ans Provided: 3
Q.35 ఆ విషయం తెలిసాక ఆవిడ నీరుకారిపోయింది”- లో “నీరుకారిపోయింది” అంటే అర్థంAns 1. నిరుత్సాహపడింది2. ఏడ్చింది3. ఆశ్చర్యపోయింది4. స్పృహ తప్పిందిCorrect Ans Provided: 1