Q.72 కిందివాటిలో ఏది నిషేధార్థక వాక్యంAns 1. నువ్వు రేపు రా2. అతనివల్ల పని పోయింది3. నాకు ఉద్యోగం రాలేదు4. నడిచేటపుడు దిక్కులు చూడకుCorrect Ans Provided: 4
RankiQ Discuss Latest Questions
Q.75 “Bouquet” -అనే మాటకి తెలుగులో అర్థంAns 1. విందు2. ఎముక3. బొక్కెన4. పూలగుత్తిCorrect Ans Provided: 4
Q.39 “గట్టెక్కు”- అంటేAns 1. కష్టపడు2. గట్టిదగు3. పనిచెడు4. పనిపూర్తగుCorrect Ans Provided: 4
Q.17 “కలకలంగా ఉంది”-అంటేAns 1. అందంగా ఉంది2. నిశ్శబ్దంగా ఉంది3. వెలుగుగా ఉంది4. గోలగా ఉందిCorrect Ans Provided: 4
Q.65 “కలువ పువ్వు” ని ఇంగ్లీషులో ఇలా అంటారుAns 1. Lotus2. Water Lily3. Water Iris4. Water HyacinthCorrect Ans Provided: 2
Q.27 “Cultural Diversity” -అంటేAns 1. సాంస్కృతిక వైవిధ్యం2. సాంస్కృతిక విచ్ఛిన్నం3. సాంస్కృతిక సారూప్యం4. సాంస్కృతిక సౌందర్యంCorrect Ans Provided: 1
Q.6 వీటిలో– “సమూలంగా నాశనమవడం” అని అర్థమిచ్చే జాతీయంAns 1. ఉన్నదంతా పాడుపెట్టడం2. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం3. ఉన్నదంతా ఆర్పేయడం4. ఉన్నదంతా ఉట్టికెక్కడంCorrect Ans Provided: 2
Q.45 “భవాని”-కి వ్యుత్పత్యర్థంAns 1. భవుని భార్య2. భవం పోగొట్టేది3. భవం లేనిది4. భవుని శరీరంలో ఉండేదిCorrect Ans Provided: 1
Q.66 “అమాయకుడు” అనే అర్థంలో ఇంగ్లీషు మాటAns 1. Predator2. Offender3. Victim4. InnocentCorrect Ans Provided: 4
Q.51 “Rehabilitation Centre” -కి తెలుగులో వాడుతున్న మాటAns 1. పునరావాస కేంద్రం2. పునర్నిర్మాణ కేంద్రం3. పునరుత్పత్తి కేంద్రం4. పునరుక్తి కేంద్రంCorrect Ans Provided: 1