Q.61 “ఖనకం”- అంటేAns 1. కప్ప2. ఎలుక3. గ్రద్ద4. గాడిదCorrect Ans Provided: 2
RankiQ Discuss Latest Questions
Q.32 కింది వాక్యాలలో దేనిలో “రూపకాలంకారం” ఉందిAns 1. ఆయన సాక్షాత్తు దేవుడు2. ఎరుపురంగు పూసారేమో అన్నట్టుంది ఆకాశం3. గంగమ్మది వెన్నలాంటి మెత్తని మనసు4. వాడు చీకట్లో తాడుని చూసి పాము అనుకొని భయపడ్డాడుCorrect Ans Provided: 1
Q.36 “తేనె”- కి ఇంగ్లీషు మాటAns 1. nector2. syrup3. brew4. maconCorrect Ans Provided: 1
Q.71 “Triumph” -అంటేAns 1. పేకలో ముక్క2. మూడుమొనల ఆయుధం3. విజయోత్సాహం4. పెద్ద అరుపుCorrect Ans Provided: 3
Q.43 “తెలిసిరావడం” అని అర్థమిచ్చే పలుకుబడిAns 1. కనుగప్పు2. కనులప్పగింపు3. కనుమోడ్పు4. కనువిప్పుCorrect Ans Provided: 4
Q.58 “భూతం”-కి నానార్థాలుAns 1. ప్రేతం,ఆకాశం2. దెయ్యం,గతం3. ఆత్మ,గాలి4. పిశాచం,చెట్టుCorrect Ans Provided: 2
Q.3 “అతను చదువుతాడు కానీ తలకెక్కదు”-ఏ రకమైన వాక్యంAns 1. సం యుక్తవాక్యం2. సామాన్యవాక్యం3. సంపుర్ణవాక్యం4. సంశ్లిష్టవాక్యంCorrect Ans Provided: 1
Q.59 “ద్రిమ్మరి”- కి ఇంగ్లీషు మాటAns 1. Hiker2. Wanderer3. Traveller4. RamblerCorrect Ans Provided: 2
Q.14 “కాలధర్మం చెందడం”- అంటేAns 1. కాలానికి తగినట్టు మారడం2. ముసలితనం రావడం3. జరగబోయేది చెప్పడం4. చనిపోవడంCorrect Ans Provided: 4
Q.60 “ఎడతెరపి లేకుండా మాట్లాడే వ్యక్తి” ని సూచించే మాటAns 1. వసపిట్ట2. నసపిట్ట3. వదరుపిట్ట4. పలుకుపిట్టCorrect Ans Provided: 1