Q.19 కటాక్షం”-అంటేAns 1. కోపం2. కంటిచూపు3. కనికరం4. కంటగింపుCorrect Ans Provided: 3
RankiQ Discuss Latest Questions
Q.42 “ఆ కుర్రాడు రివటలా సన్నగా ఉన్నాడు”-లో ఉన్న అలంకారంAns 1. స్వభావోక్తి2. ఉత్ప్రేక్ష3. రూపకం4. ఉపమCorrect Ans Provided: 4
Q.37 “చక్రవర్తి”-కి ఇంగ్లీషు మాటAns 1. Dictator2. Sovereign3. Lord4. TyrantCorrect Ans Provided: 2
Q.41 “Glossary” -కి తెలుగులో వాడుతున్న మాటAns 1. పదపీఠిక2. పదపట్టిక3. శబ్దబంధం4. శబ్దభావంCorrect Ans Provided: 2
Q.47 “అతనికి గాలి సోకింది” అనే వాక్యంలో “గాలి” ఏ అర్థంలో వాడారుAns 1. దెయ్యం2. అమ్మవారు3. రొంప4. జబ్బుCorrect Ans Provided: 1
Q.33 “కాణాచి” అంటే-Ans 1. తేనెపట్టు2. ఆటపట్టు3. నెలపట్టు4. ఆయువుపట్టుCorrect Ans Provided: 2
Q.69 “కమలాక్షునర్చించు కరములు కరములు”-లో ఉన్నది ఏ అలంకారంAns 1. ఛేకానుప్రాస2. యమకం3. లాటానుప్రాస4. వృత్యనుప్రాసCorrect Ans Provided: 3
Q.9 “గుర్తింపు”-అని అర్థమిచ్చే ఇంగ్లీషు మాటAns 1. Idintity2. Ideation3. Identify4. IdiocyCorrect Ans Provided: 1
Q.15 “Infanticide” -అనే మాటకి తెలుగులో అర్థంAns 1. పురుగులమందు2. పసిపిల్లలని చంపడం3. నేరస్థుల హత్య4. చెదలమందుCorrect Ans Provided: 2
Q.40 “ముక్కలు ముక్కలు” అని అర్థమిచ్చే వాడుకAns 1. తుకాతుకలు2. కకావికలు3. తునాతునకలు4. పటాపంచలుCorrect Ans Provided: 3