Q.28 | Neelam Sanjiva Reddy who was born in the present-day Anantapur district of Andhra Pradesh held the position of President of India between: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత అనంతపురం జిల్లాలో జన్మించిన నీలం సంజీవ రెడ్డి ఏ కాలంలో భారత రాష్ట్రపతి పదవిని నిర్వహించారు? | |
Ans | 1. 1982 and 1987 1982 మరియు 1987 | |
2. 1987 and 1990 1987 మరియు 1990 | ||
3. 1963 and 1968 1963 మరియు 1968 | ||
4. 1977 and 1982 1977 మరియు 1982 |
Correct Ans Provided: 4