| Q.13 | Chaitanya movement, an intensely emotional movement of Hinduism mainly flourished in which of the following states? హిందూమతపు తీవ్ర భావోద్వేగ ఉద్యమం అయిన చైతన్య ఉద్యమం క్రింది ఏ రాష్ట్రంలో ప్రధానంగా వృద్ధి చెందింది? | |
| Ans | 1. Punjab పంజాబ్ | |
| 2. Kerala కేరళ | ||
| 3. Uttar Pradesh ఉత్తర ప్రదేశ్ | ||
| 4. West Bengal పశ్చిమ బెంగాల్ |
Correct Ans Provided: 4