| Q.26 | CRY is an Indian NGO working for: CRY అనే ఒక భారతీయ స్వచ్ఛంద సంస్థ దేని కోసం పని చేస్తోంది? | |
| Ans | 1. leprosy eradication కుష్టు వ్యాధి నిర్మూలన | |
| 2. AIDS control ఎయిడ్స్ నియంత్రణ | ||
| 3. underprivileged children వెనుకబడిన వర్గాల పిల్లలు | ||
| 4. women’s rights మహిళా హక్కులు |
Correct Ans Provided: 3