Q.31 | As per Andhra Pradesh Industrial Development Policy 2020-23, which of the following is NOT provided as incentives for MSMEs? ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020-23 ప్రకారం కింది వాటిలో ఏది ఎంఎస్ఎంఈ (MSME)లకు ప్రోత్సాహకంగా అందించబడదు? | |
Ans | 1. Income tax reimbursement ఆదాయపు పన్ను రీయింబర్స్‌మెంట్ | |
2. Reimbursement of stamp duty for industrial land పారిశ్రామిక భూమికి స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ | ||
3. SGST reimbursement SGST రీయింబర్స్‌మెంట్ | ||
4. Special package for women, SCST, BC and minority entrepreneurs మహిళలు, ఎస్సీఎస్టీ, బీసీ, మైనారిటీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్యాకేజీ |
Correct Ans Provided: 1