Q.24 | Name the personality who is a Bharat Ratna awardee, and who led the Bhoodan Movement. He was also an Advocate of Human Rights and Non-violence. భారతరత్న అవార్డు గ్రహీత మరియు భూదాన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి పేరు తెలుపండి. ఆయన మానవ హక్కుల ఉద్యమకారుడు మరియు అహింసావాది కూడా. | |
Ans | 1. Jawaharlal Nehru జవహర్లాల్ నెహ్రూ | |
2. Vinoba Bhave వినోబా భావే | ||
3. Abul Kalam Azad అబుల్ కలాం ఆజాద్ | ||
4. Sardar Patel సర్దార్ పటేల్ |
Correct Ans Provided: 2