Q.15 | The recipient of the 2006 Nobel Peace Prize, Professor Muhammad Yunus started which organisation for micro credit? 2006 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ సూక్ష్మ రుణం (మైక్రో క్రెడిట్) కోసం ఏ సంస్థను ప్రారంభించారు? | |
Ans | 1. Grameen Bank గ్రామీణ బ్యాంకు | |
2. IDBI ఐడిబిఐ | ||
3. Spandana Sphoorty స్పందన స్ఫూర్తి | ||
4. BASIX BASIX |
Correct Ans Provided: 1