| Q.41 | కింది వాటిలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర దృష్ట్యా సరైనది(వి) ఏది(వి)? I. 1968 జనవరిలో, విద్యార్థులు నిరసనలు చేస్తున్న జిల్లాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. II. ఈ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకత్వం పట్ల యూనియన్ పూర్తిగా సంతృప్తి చెందింది. | |
| Ans | 1. II మాత్రమే | |
| 2. I మరియు II రెండూ | ||
| 3. I కానీ లేదా II కానీ కాదు | ||
| 4. I మాత్రమే |
Correct Ans Provided: 4