| Q.66 | The Government of Andhra Pradesh took some important initiatives in the urban development sector in 1996 for using urban land as a resource, by _______. పట్టణ భూమిని వనరుగా ఉపయోగించడం కోసం 1996లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్టణాభివృద్ధి రంగంలో ________ ద్వారా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టింది. | |
| Ans | 1. converting agricultural land to commercial land వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మార్చడం | |
| 2. selling government land ప్రభుత్వ భూమిని విక్రయించడం | ||
| 3. streamlining the levy of development charges అభివృద్ధి ఛార్జీల విధింపును క్రమబద్ధీకరించడం | ||
| 4. setting up alcohol vending shops on vacant land ఖాళీ స్థలంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం |
Correct Ans Provided: 3