| Q.98 | Which of the following is NOT a source of own revenue for Andhra Pradesh state? ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సొంత ఆదాయ వనరు కానిది ఏది? | |
| Ans | 1. Taxes on vehicles వాహనాలపై పన్నులు | |
| 2. Taxes and duties on electricity విద్యుత్తుపై పన్నులు మరియు సుంకాలు | ||
| 3. Customs duty కస్టమ్స్ డ్యూటీ | ||
| 4. Stamp Duty and registration fees స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు |
Correct Ans Provided: 3