| Q.65 | According to Andhra Pradesh Reorganisation Act 2014, where was the headquarters of the Godavari River Management Board said to be located? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం, గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? | |
| Ans | 1. Successor state of Andhra Pradesh విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | |
| 2. Hyderabad హైదరాబాద్ | ||
| 3. District Kurnool post bifurcation విభజన తర్వాతి కర్నూలు జిల్లా | ||
| 4. Successor state of Telangana విభజన తర్వాతి తెలంగాణ రాష్ట్రం |
Correct Ans Provided: 4