| Q.79 | According to the Andhra Pradesh Reorganisation Act of 2014, which of the following will be the common capital of Andhra Pradesh and Telangana for an initial period of ten years? 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, మొదటి పదేళ్ల కాలానికి ఈ క్రింది వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఏది ఉంటుంది? | |
| Ans | 1. Hyderabad హైదరాబాద్ | |
| 2. Visakhapatnam విశాఖపట్నం | ||
| 3. Kurnool కర్నూలు | ||
| 4. Amravati అమరావతి |
Correct Ans Provided: 1