| Q.141 | Which college incident in 1907 is known as the beginning of student participation from Andhra Pradesh in the freedom struggle of India? 1907లో జరిగిన ఏ కళాశాల సంఘటన భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి విద్యార్థుల భాగస్వామ్యానికి నాందిగా ప్రసిద్ధి చెందింది? | |
| Ans | 1. Chittoor College incident చిత్తూరు కళాశాల సంఘటన | |
| 2. Hyderabad College incident హైదరాబాద్ కళాశాల సంఘటన | ||
| 3. Kurnool College incident కర్నూలు కళాశాల సంఘటన | ||
| 4. Rajahmundry College incident రాజమండ్రి కళాశాల సంఘటన |
Correct Ans Provided: 4