| Q.132 | Select the option that is true regarding the following two statements labelled Assertion (A) and Reason (R). (A): At Rajahmundry, Godavari forms a very fertile delta. (R): This is because, 80 km from the coast, Godavari splits into two streams. ప్రకటన (A) మరియు కారణం (R) అని గుర్తించబడిన ఈ క్రింది రెండు వ్యాక్యలకు సంబంధించి సరైన ఎంపికను ఎంచుకోండి. | |
| Ans | 1. Both A and R are individually true, but R is NOT the correct explanation of A. ఒక్కొక్కటిగా A మరియు R రెండూ సరైనవే, కానీ R అనేది A యొక్క సరైన వివరణ కాదు. | |
| 2. Both A and R are individually true, and R is the correct explanation of A. ఒక్కొక్కటిగా A మరియు R రెండూ సరైనవే మరియు R అనేది A యొక్క సరైన వివరణ. | ||
| 3. A is true but R is false. A సరైనది కానీ R తప్పు. | ||
| 4. A is false but R is true. A తప్పు కానీ R సరైనది. |
Correct Ans Provided: 2