| Q.143 | Select the option that is true regarding the following two statements labelled Assertion (A) and Reason (R). (A): Global warming is a gradual increase in the average temperature of the Earth’s lower atmosphere. (R): Global warming is a result of the increase in greenhouse gases since the industrial revolution. ప్రకటన (A) మరియు కారణం (R) అని ఇవ్వబడిన ఈ క్రింది రెండు వ్యాక్యలకు సంబంధించి సరైన ఎంపికను ఎంచుకోండి. | |
| Ans | 1. A is true but R is false. A సరైనది కానీ R తప్పు. | |
| 2. A is false but R is true. A తప్పు కానీ R సరైనది. | ||
| 3. Both A and R are individually true, but R is not the correct explanation of A. ఒక్కొక్కటిగా A మరియు R రెండూ సరైనవే, కానీ R అనేది A యొక్క సరైన వివరణ కాదు. | ||
| 4. Both A and R are individually true, and R is the correct explanation of A. ఒక్కొక్కటిగా A మరియు R రెండూ సరైనవే మరియు R అనేది A యొక్క సరైన వివరణ. |
Correct Ans Provided: 4