| Q.124 | India’s overall SDG score improved by 6 points in 2020–21. This positive stride towards achieving the targets was largely driven by exemplary country-wide performance in which of the following Goals? భారతదేశం యొక్క మొత్తం SDG స్కోరు 2020–21లో 6 పాయింట్లు మెరుగుపడింది. లక్ష్యాలను సాధించే దిశగా ఈ సానుకూల ముందడుగు ఎక్కువగా ఈ క్రింది లక్ష్యాలలో దేని ద్వారా దేశ వ్యాప్త పనితీరు కొనసాగించబడింది? | |
| Ans | 1. Goal 6: Clean Water and Sanitation and Goal 7: Affordable and Clean Energy లక్ష్యం 6: త్రాగునీటి వసతి మరియు పారిశుద్ధ్యం మరియు లక్ష్యం 7: చౌకగా సుస్థిర శక్తి వనరులు | |
| 2. Goal 3: Good Health and Well-being and Goal 4: Quality Education లక్ష్యం 3: ఆరోగ్య సంరక్షణ మరియు జీవన ప్రమాణాల పెంపు మరియు లక్ష్యం 4: నాణ్యమైన విద్య | ||
| 3. Goal 1: No Poverty and Goal 2: Zero Hunger లక్ష్యం 1: పేదరికాన్ని నిర్మూలించడం మరియు లక్ష్యం 2: ఆకలి బాధ నివారణ | ||
| 4. Goal 5: Gender Equality and Goal 10: Reduced Inequality లక్ష్యం 5: లింగ సమానత్వం మరియు లక్ష్యం 10: అసమానతల తొలగింపు |
Correct Ans Provided: 1