| Q.99 | According to ‘Remote Sensing Applications’ for Flood Disaster Management published by the National Remote Sensing Centre, which of the following is the most flood prone area in India? వరద విపత్తు నిర్వహణ కొరకు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రచురించిన ‘రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్’ ప్రకారం, ఈ క్రింది వాటిల్లో భారతదేశంలో అత్యంత వరదలకు గురయ్యే ప్రాంతం ఏది? | |
| Ans | 1. Narmada-Tapti basin నర్మదా-తపతి పరీవాహక ప్రాంతం | |
| 2. Indus basin సింధు పరీవాహక ప్రాంతం | ||
| 3. Krishna-Kaveri basin కృష్ణా-కావేరీ పరీవాహక ప్రాంతం | ||
| 4. Ganga-Brahmaputra basin గంగా-బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతం |
Correct Ans Provided: 4