| Q.112 | Which of the following institutes coordinated the project work for the preparation of a catalogue of different building types in various parts of India and the development of vulnerability functions for a number of different building types appearing in the building catalogues under ‘Seismic Vulnerability Assessment of Buildings Types in India’ submitted to National Disaster Management Authority in 2013? భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ రకాల భవనాల వివరాలను కేటలాగ్గా రూపొందించి, ఆ భవనాల్లో వివిధ రకాల భూకంప దుర్బలత్వ అంచనా క్రింద బిల్డింగ్ కేటలాగ్ల్లో కనిపించే విభిన్న భవనాల రకాల కోసం దుర్బలత్వ విధులను అభివృద్ధి చెయ్యడానికి భారతదేశంలో 2013లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి సమర్పించబడిన కేటలాగ్‌ను ఈ క్రింది వాటిల్లో ఏ సంస్థ సమన్వయం చేసింది? | |
| Ans | 1. IIT Bombay IIT బాంబే | |
| 2. IIT Kanpur IIT కాన్పూర్ | ||
| 3. IIT Delhi IIT ఢిల్లీ | ||
| 4. IIT Hyderabad IIT హైదరాబాద్ |
Correct Ans Provided: 1