| Q.1 | As per the National Disaster Management Authority Guidelines on Management of Glacial Lake Outburst Floods (GLOF) released in October 2020, GLOF risk to the population is highest in _____. అక్టోబర్ 2020లో విడుదలైన గ్లెషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్స్ (GLOF) నిర్వహణపై జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం, జనాభాకు GLOF ప్రమాదం _____లో ఎక్కువగా ఉంది. | |
| Ans | 1. Himachal Pradesh and Uttarakhand హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ | |
| 2. Uttarakhand and Sikkim ఉత్తరాఖండ్ మరియు సిక్కిం | ||
| 3. Jammu and Kashmir and Himachal Pradesh జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ | ||
| 4. Sikkim and Jammu and Kashmir సిక్కిం మరియు జమ్మూ మరియు కాశ్మీర్ |
Correct Ans Provided: 4