| Q.92 | Detritus food chain (DFC) begins with which of the following? డెట్రిటస్ ఫుడ్ చైన్ (DFC) ఈ కింది వాటిలో దేనితో ప్రారంభమవుతుంది? | |
| Ans | 1. Grass గడ్డి | |
| 2. Dead organic matter కుళ్లిన సేంద్రీయ పదార్థం (డెడ్ ఆర్గానిక్ మ్యాటర్) | ||
| 3. Primary consumer ప్రాథమిక వినియోగదారు | ||
| 4. Sunlight సూర్యకాంతి |
Correct Ans Provided: 2