| Q.87 | The Board of Control for Cricket in India (BCCI) introduced pay parity in the sport by announcing that India’s women cricketers would be paid the same match fee as men for international matches. Who was the President of BCCI when this announcement was made? భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అంతర్జాతీయ మ్యాచ్‌లకు పురుషులతో సమానమైన మ్యాచ్ ఫీజును భారత మహిళా క్రికెటర్లకు చెల్లిస్తామని ప్రకటించడం ద్వారా ఆటలో సమానత్వాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రకటన వెలువడినప్పుడు బీసీసీఐ అధ్యక్షుడుగా ఎవరు వున్నారు? | |
| Ans | 1. Rajeev Shukla రాజీవ్ శుక్లా | |
| 2. Roger Binny రోజర్ బిన్నీ | ||
| 3. Jay Shah జై షా | ||
| 4. Sourav Ganguly సౌరవ్ గంగూలీ |
Correct Ans Provided: 2