| Q.72 | In September 2022, the Central Government set a new target of a 40% reduction in particulate matter concentration in cities covered under the National Clean Air Programme (NCAP) by the year ________, updating the goal set earlier. సెప్టెంబరు 2022లో, కేంద్ర ప్రభుత్వం ________ సంవత్సరం నాటికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) పరిధిలోకి వచ్చే నగరాల్లో రేణువు పదార్ధాల సాంధ్రతను 40% తగ్గించాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, ముందుగా నిర్దేశించిన లక్ష్యాన్ని నవీకరిస్తుంది. | |
| Ans | 1. 2028 2028 | |
| 2. 2032 2032 | ||
| 3. 2026 2026 | ||
| 4. 2030 2030 |
Correct Ans Provided: 3