| Q.73 | The ICMR-NARFBR (National Animal Resource Facility for Biomedical Research) in Hyderabad was inaugurated by _______, on 17 December 2022. హైదరాబాద్‌లోని ICMR-NARFBR (నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్)ని 17 డిసెంబర్ 2022న ________ ప్రారంభించారు. | |
| Ans | 1. President, Droupadi Murmu రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము | |
| 2. Union Minister of Agriculture & Farmers Welfare, Narendra Singh Tomar కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ | ||
| 3. Union Minister of Health and Family Welfare, Mansukh Mandaviya కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, మన్సుఖ్ మాండవ్య | ||
| 4. Prime Minister, Narendra Modi ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ |
Correct Ans Provided: 3