| Q.64 | కింద ఇచ్చిన వాక్యాలలో ‘పేరు పేరునా ‘ అనే వాడుక సరిగా ఉన్న వాక్యం/వాక్యాలు గుర్తించండి. A.క్లాసులో పాఠం పేరు పేరునా చెప్పారు. B.పెళ్ళికి రమ్మని పేరు పేరునా పిలిచారు. C.పేరు పేరునా అడగలేదని అలిగారు. | |
| Ans | 1. A &B మాత్రమే | |
| 2. B మాత్రమే | ||
| 3. A మాత్రమే | ||
| 4. B&C మాత్రమే |
Correct Ans Provided: 4