Q.30 | Which of the following option is INCORRECT regarding Kandukuri Veeresalingam? కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించి క్రింది ఐచ్చికాలలో ఏది సరైనది కాదు? | |
Ans | 1. He founded Brahma Samaj in Andhra Pradesh. ఆయన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. | |
2. He was a strong advocate of women’s education. ఆయన స్త్రీ విద్యకు గట్టి మద్దతును అందించారు. | ||
3. He is popularly known as Gadya Tikkana. ఆయన గద్య తిక్కనగా ప్రసిద్ధుడు. | ||
4. He started the journal called Induprakash. ఆయన ఇందుప్రకాష్ అనే పత్రికను ప్రారంభించారు. |
Correct Ans Provided: 4