Q.20 | In which year the Fiscal Responsibility and Budget Management Act (FRBM Act), which prescribes that the Reserve Bank of India should NOT buy government bonds EXCEPT, under exceptional circumstances, became effective? అసాధారణమైన పరిస్థితులలో మినహా ప్రభుత్వ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయకూడదని సూచించే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం (FRBM చట్టం) ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? | |
Ans | 1. 1994 | |
2. 2015 | ||
3. 2004 | ||
4. 1991 |
Correct Ans Provided: 3