Q.8 | By which year the Central Government has set a target of a 40% reduction in particulate matter concentration in cities covered under the National Clean Air Programme (NCAP) in September 2022? కింది ఏ సంవత్సరానికల్లా, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 2022లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) పరిధిలోకి వచ్చే నగరాల్లో పర్టిక్యులేట్ మ్యాటర్ కాన్సంట్రేషన్(నలుసు పదార్ధాల గాఢత)ను 40% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది? | |
Ans | 1. 2026 | |
2. 2024 | ||
3. 2025 | ||
4. 2030 |
Correct Ans Provided: 1