Q.16 | In the first phase of a pilot project, Central Bank Digital Currency (CBDC), announced by the RBI, which of the following is NOT one among the four banks which will issue digital tokens in the same denominations as a paper currency that can be used to make and receive payments? RBI ప్రకటించిన ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అయినట్టి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) మొదటి దశలో, చెల్లింపులు చేయడానికి మరియు స్వీకరించడానికి ఉపయోగించే పేపర్ కరెన్సీ వలె అదే డినామినేషన్(నోట్లు)లలో డిజిటల్ టోకెన్లను జారీ చేసే నాలుగు బ్యాంకులలో ఒకటి కానిది ఏది? | |
Ans | 1. HDFC Bank హెచ్డిఎఫ్సి బ్యాంక్ | |
2. IDFC First Bank ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ | ||
3. State Bank of India స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | ||
4. ICICI Bank ఐసిఐసిఐ బ్యాంక్ |
Correct Ans Provided: 1