Q.22 | The _______, meaning “hidden away,” is a thin sheet of grey matter that, in the human brain, lies below the general region of the insula. Its connectivity is unique in that it receives input from virtually all regions of the cortex and projects back to almost all regions of the cortex. మానవ మెదడులో, ఇన్సులాలోని సాధారణ ప్రాంతం క్రింద ఉన్న బూడిదరంగు పదార్థపు పలుచని పొర అయినట్టి, “హిడెన్ ఎవే” అని అర్ధం వచ్చు ప్రాంతం _____. వల్కలంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుండి ఉద్దీపనలను అందుకోవడం మరియు వల్కలంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు తిరిగి పంపించడం వంటివి చేయడంలో దీని అనుసంధానం ప్రత్యేకమైనది. | |
Ans | 1. pituitary gland పిట్యూటరీ గ్రంధి | |
2. claustrum క్లాస్ట్రమ్ | ||
3. pons పోన్స్ | ||
4. medulla oblongata మెడ్యుల్లా ఆబ్లాంగట (మజ్జా ముఖం) |
Correct Ans Provided: 2