| Q.129 | తెలంగాణ సమస్యను పరిశీలించుటకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయిన BN శ్రీకృష్ణ యొక్క అధ్యక్షతన ఐదుగురు సభ్యులు గల శ్రీకృష్ణ కమిటీని కేంద్రం ______ న ఏర్పాటు చేసింది. | |
| Ans | 1. మార్చి 7, 2010. | |
| 2. జనవరి 3, 2010. | ||
| 3. ఏప్రిల్ 7, 2010. | ||
| 4. ఫిభ్రవరి 3, 2010. |
Correct Ans Provided: 4