| Q.57 | P1, P2, P3, P4 మరియు P5 అనే 5 ఆటలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఏర్పాటు చేయబడ్డాయి. రోజుకు ఒక్క ఆట మాత్రమే ఏర్పాటు చేయబడింది. P3 బుధవారం రోజున ఏర్పాటు చేయబడింది. P1 అనే ఆట P2కు వెంటనే తర్వాతి రోజున ఏర్పాటు చేయబడింది. P2ను సోమవారం ఏర్పాటు చేయడం కుదరదు. P4ను మంగళవారం ఏర్పాటు చేయడం కుదరదు. అయిన క్రింది వాటిలో సోమవారం నుండి శుక్రవారం వరకు ఆటల యొక్క సరియైన క్రమం ఏది ? | |
| Ans | 1. P5, P1, P3, P4, P2 | |
| 2. P1, P5, P3, P2, P4 | ||
| 3. P4, P5, P3, P2, P1 | ||
| 4. P4, P5, P3, P1, P2 |
Correct Ans Provided: 3