| Q.42 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ – సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకం గురించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? a) ₹10 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న అన్ని వర్గాలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కవర్. b) ₹5,000 కంటే ఎక్కువ ఉన్న అన్ని వైద్య ఖర్చులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. c) ఆరోగ్యశ్రీ చికిత్స దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. d) మూత్రపిండాలు, తలసేమియా, పెరినియల్ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు నెలకు ₹10,000 పెన్షన్ అందించబడుతుంది. | |
| Ans | 1. b మరియు c | |
| 2. a, b, మరియు c | ||
| 3. a మరియు b | ||
| 4. c మరియు d |
Correct Ans Provided: 4