| Q.97 | తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్లుక్ 2023 ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో విద్యకు సంబంధించి కింది ప్రకటనలలో సరైనది/వి ఏది/వి? I. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక తరగతులలో (1 నుండి 5వ తరగతి వరకు) ప్రాతిపదిక అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలను బలోపేతం చేయడానికి రాష్ట్రం “తొలి మెట్టు” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. | |
| Ans | 1. II మాత్రమే | |
| 2. I మాత్రమే | ||
| 3. I కానీ లేదా II కానీ ఏదీ కాదు | ||
| 4. I మరియు II లు రెండూ |
Correct Ans Provided: 2