Q.31 | Which of the following is a one-stop public grievance redressal platform for the citizens of Andhra Pradesh? కిందివాటిలో ఆంధ్రప్రదేశ్ పౌరులకు వన్-స్టాప్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏది? | |
Ans | 1. Vikas వికాస్ | |
2. Spandana స్పందన | ||
3. Namaste నమస్తే | ||
4. Srijan సృజన్ |
Correct Ans Provided: 2