Q.33 | Which of the following is a National level Cooperative body of marketing in India? కింది వాటిలో భారతదేశంలో జాతీయ స్థాయి మార్కెటింగ్ సహకార సంఘం ఏది? | |
Ans | 1. Tribal Cooperative Development Corporation గిరిజన సహకార అభివృద్ధి సంస్థ | |
2. The Tribal Cooperative Societies Marketing Development Federation of India Ltd. (TRIFED) ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (TRIFED) | ||
3. Primary marketing cooperative society ప్రాథమిక మార్కెటింగ్ సహకార సంఘం | ||
4. Large-sized Agricultural Multi-purpose cooperative societies (LAMPS) భారీ వ్యవసాయ బహుళ ప్రయోజన సహకార సంఘాలు (LAMPS) |
Correct Ans Provided: 2