Q.40 | To implement a state action plan and make the state “climate resilient through enhanced climate change governance,” the government of Andhra Pradesh created the ______, a special unit under its Environment, Forests, Science and Technology Department. రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి మరియు రాష్ట్రాన్ని “మెరుగైన వాతావరణ మార్పుల పాలన ద్వారా వాతావరణ మార్పులకు తట్టుకునేలా” చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ______ అనే ప్రత్యేక విభాగాన్ని రూపొందించింది. | |
Ans | 1. Changing Climate Cell (CCC) చేంజింగ్ క్లైమేట్ సెల్ (CCC) | |
2. Climate Control Cell (CCC) క్లైమేట్ కంట్రోల్ సెల్ (CCC) | ||
3. Sustainable Climate Change Cell (SCCC) సస్టైనబుల్ క్లైమేట్ చేంజ్ సెల్ (SCCC) | ||
4. Climate Change Cell (CCC) క్లైమేట్ చేంజ్ సెల్ CCC) |
Correct Ans Provided: 4