Q.36 | The central government’s campaign PAALAN 1000 is associated with: కేంద్ర ప్రభుత్వ ప్రచారమైనట్టి PAALAN 1000 కింది వాటిలో దేనికి సంబంధించినది? | |
Ans | 1. providing shelters to destitutes and beggars నిరాశ్రయులకు మరియు యాచకులకు ఆశ్రయం కల్పించడం | |
2. early childhood care ప్రారంభ బాల్య సంరక్షణ | ||
3. crop insurance for farmers రైతులకు పంట బీమా | ||
4. providing shelters to freely roaming cattle స్వేచ్ఛగా సంచరించే పశువులకు ఆశ్రయం కల్పించడం |
Correct Ans Provided: 2