Q.32 | India Science and Research Fellowship (ISRF) Programme, to pursue research in frontier/ advanced areas of science including Medicine and Agriculture, is funded by which of the following? మెడిసిన్ మరియు అగ్రికల్చర్‌తో సహా సైన్స్‌లోని ఫ్రాంటియర్/అధునాతన రంగాలలో పరిశోధనను కొనసాగించే కార్యక్రమమైన “ఇండియా సైన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోషిప్ (ISRF)” ప్రోగ్రాంకు క్రింది వాటిలో ఏది నిధులను సమకూరుస్తుంది? | |
Ans | 1. University Grants Commission యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ | |
2. The Indian Council of Medical Research భారత వైద్య పరిశోధనా మండలి | ||
3. Ministry of Earth Sciences ఎర్త్ సైన్సెస్(భూశాస్త్ర) మంత్రిత్వశాఖ | ||
4. Department of Science and Technology (DST) శాస్త్ర సాంకేతిక విభాగం (DST) |
Correct Ans Provided: 4