Q.10 ఒకవేళ ఈరోజు శుక్రవారం అయితే 37 రోజుల తర్వాత వచ్చే రోజు ఏమిటి?Ans 1. శుక్రవారం2. ఆదివారం3. శనివారం4. సోమవారంCorrect Ans Provided: 2
RankiQ Discuss Latest Questions
Q.54 ఉత్తర భారతదేశంలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, జనవరి నుండి డిసెంబరు వరకు ఆధునిక క్యాలెండర్‌లో మొదట వచ్చే కాలం నుండి చివర వచ్చే కాలం వరకు క్రమంలో అమర్చండి. I. శీతాకాలంII. వర్షాకాలంIII. వేసవి కాలంAns 1. III-I-II2. I-II-III3. I-III-II4. III-II-ICorrect Ans Provided: 3
Q.57 P1, P2, P3, P4 మరియు P5 అనే 5 ఆటలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఏర్పాటు చేయబడ్డాయి. రోజుకు ఒక్క ఆట మాత్రమే ఏర్పాటు చేయబడింది. P3 బుధవారం రోజున ఏర్పాటు చేయబడింది. P1 అనే ఆట P2కు వెంటనే తర్వాతి రోజున ఏర్పాటు చేయబడింది. P2ను సోమవారం ...
Q.14 తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2023 ప్రకారం, 2022 లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క ప్రసూతి ఆరోగ్య విభాగం నిర్వహించిన జాతీయ ప్రసూతి ఆరోగ్య కార్యశాలలో అత్యధిక-ప్రమాద గర్భ గుర్తింపు అవార్డులలో అత్యుత్తమంగా పనిచేసిన రాష్ట్రాలలో కెల్లా తెలంగాణ ర్యాంకు ఎంత?Ans 1. మొదటి2. ...
Q.4 NITI ఆయోగ్ నివేదిక ‘భారతదేశంలో పోషకాహారంపై పురోగతిని సంరక్షించడం: పోషణ్ అభియాన్ ఇన్ పాండమిక్ టైమ్స్’ ప్రకారం, పోషణ్ అభియాన్ పథకం యొక్క సమగ్ర అమలులో పెద్ద రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?Ans 1. ఒడిశా2. కేరళ3. కర్ణాటక4. మహారాష్ట్రCorrect Ans Provided: 4
Q.48 బారెన్ ద్వీపంలో కనుగొనబడిన భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ______లో ఉంది.Ans 1. అండమాన్ మరియు నికోబార్ దీవులు2. పుదుచ్చేరి3. లక్షద్వీప్4. లడఖ్Correct Ans Provided: 1
Q.36 క్రింది ప్రశ్నలో క్రింద కొన్ని ప్రకటనలు ఇవ్వబడి, ఆ తర్వాతే ఆ ప్రకటనల ఆధారంగా కొన్ని పర్యవసానాలు కలవు. ఇచ్చిన ప్రకటనలు సాధారణ వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ వాటిని సత్యములుగానే పరిగణించండి. అన్ని పర్యవసానాలను చదివి ఇచ్చిన ప్రకటనల నుండి తార్కికంగా అనుసరించే పర్యవసానాన్ని నిర్ణయించండి. ప్రకటనలు:
Q.2 ఈ ప్రశ్నలో ఏ రెండు సంఖ్యల (సంఖ్యలోని అంకెలను కాదు) స్థానాలను పరస్పరం మార్చడం ద్వారా సమీకరణం ఒప్పు అవుతుంది? 7 × 9 – 8 ÷ 2 + 3 = 26Ans 1. 7 మరియు 82. 2 మరియు 33. 7 మరియు 34. 9 ...
Q.24 2011 జనాభా లెక్కల ప్రకారం, స్త్రీ- పురుషుల జనాభా ప్రకారం పెరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని కింది జిల్లాలను అమర్చండి: (A) ఆదిలాబాద్ (B) కరీంనగర్(C) మెదక్ (D) నల్గొండAns 1. (D), (B), (C), (A)2. (B), (D), (A), (C)3. (A), (C), (B), (D)4. ...
Q.30 Which of the following sentences uses the given idiom appropriately?Not give a fig I. They can invite whomever they want; I don’t give a fig. II. I don’t give a fig if ...