Q.59 జాతీయ క్రీడలు 2023లో గెలుపొందిన స్వర్ణ పతకాలను అత్యల్పం నుండి అత్యధికంగా పొందిన క్రమంలో కింది జట్లను అమర్చండి. I. అస్సాంII. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్III. రాజస్థాన్IV. కర్ణాటకAns 1. III-I-II-IV2. III-I-IV-II3. I-III-IV-II4. I-III-II-IVCorrect Ans Provided: 2
RankiQ Discuss Latest Questions
Q.70 కింది వాక్యాలలో భారతదేశం యొక్క విపత్తుకు లోనయ్యే దుర్బలతకు సంబంధించి సరైనది/వి ఏది/ఏవి? I. భూభాగంలో 55 శాతానికి పైగా భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది.II. భూభాగంలో 28 శాతానికి పైగా తుఫానులకు గురయ్యే అవకాశం ఉంది.Ans 1. II మాత్రమే2. I మరియు II రెండూ3. I మాత్రమే4. I ...
Q.97 ప్రపంచంలోనే అతిపెద్ద జనావాస నదీతీర ద్వీపం ఏ నదిలో ఉంది?Ans 1. బ్రహ్మపుత్ర2. గంగ3. నర్మద4. సింధుCorrect Ans Provided: 1
Q.108 ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు?Ans 1. సర్దార్ భగత్ సింగ్2. సుభాష్ చంద్రబోస్3. బాల గంగాధర తిలక్4. చంద్రశేఖర్ ఆజాద్Correct Ans Provided: 2
Q.111 మే 2023 నాటికి క్రింది ఏ అంతర్జాతీయ సంస్థ – సభ్య దేశం’ జత(లు) సరిగ్గా జతచేయబడ్డాయి? I. ASEAN – సింగపూర్II. BRICS – బ్రూనైAns 1. I మాత్రమే2. I మరియు II రెండూ3. I కానీ లేదా II కానీ ఏదీ కాదు4. II మాత్రమేCorrect Ans ...
Q.150 కింది వాటిలో సి.ఎ. భవానీ దేవి సంబంధం కలిగి ఉన్న క్రీడ ఏది?Ans 1. ఫెన్సింగ్2. స్విమ్మింగ్3. రెజ్లింగ్4. షూటింగ్Correct Ans Provided: 1
Q.146 కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది?Ans 1. దాల్ సరస్సు2. చిలికా సరస్సు3. నిజీన్ సరస్సు4. వూలర్ సరస్సుCorrect Ans Provided: 4
Q.128 ‘తెలంగాణ జర్నీ: ట్రైల్‌బ్లేజింగ్ ఇట్స్ వే టు సక్సెస్’ నివేదిక ప్రకారం, 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం అనేది జాతీయ తలసరి ఆదాయం కంటే _____ రెట్లు ఉంది.Ans 1. 3.432. 1.433. 2.434. 0.43Correct Ans Provided: 2
Q.118 తెలంగాణ రాష్ట్రానికి అప్పగించిన హరిత నిధిని “తెలంగాణ హరిత నిధి”ని ఏ సంవత్సరంలో ప్రకటించారు?Ans 1. 20142. 20183. 20214. 2022Correct Ans Provided: 3
Q.129 తెలంగాణ సమస్యను పరిశీలించుటకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయిన BN శ్రీకృష్ణ యొక్క అధ్యక్షతన ఐదుగురు సభ్యులు గల శ్రీకృష్ణ కమిటీని కేంద్రం ______ న ఏర్పాటు చేసింది.Ans 1. మార్చి 7, 2010.2. జనవరి 3, 2010.3. ఏప్రిల్ 7, 2010.4. ఫిభ్రవరి 3, 2010.Correct Ans Provided: ...