Q.2 In November 2022, which of the following cities witnessed many cases of Measles outbreak? 2022 నవంబర్లో, క్రింది ఏ నగరంలో మీజిల్స్(తట్టు) వ్యాధి ఒక్కసారిగావ్యాప్తి చెంది అనేక కేసులు నమోదయ్యాయి?Ans 1. Bengaluru బెంగళూరు2. Delhi ఢిల్లీ3. Mumbai ముంబై4. Kolkata
RankiQ Discuss Latest Questions
Q.10 In November 2022, which of the following persons launched the Haryana open loop ticketing system implemented by AU Small Finance Bank and Aurionpro Solutions? 2022 నవంబర్లో, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు Aurionpro సొల్యూషన్స్ ద్వారా అమలు చేయబడిన ...
Q.16 Tomb of Abdul Wahab is located in which of the following districts of Andhra Pradesh? అబ్దుల్ వహాబ్ సమాధి ఆంధ్రప్రదేశ్‌లోని క్రింది ఏ జిల్లాలో నెలకొని ఉంది?Ans 1. Nellore నెల్లూరు2. Srikakulam శ్రీకాకుళం3. Kurnool కర్నూలు4. Prakasam ప్రకాశంCorrect Ans Provided: 3
Q.46 Arrange the sentences in the correct order to form a coherent paragraph. A. Young birds frequently make their first flights with their parents out of sight. B. Even young birds brought up in artificial environments ...
Q.26 CRY is an Indian NGO working for: CRY అనే ఒక భారతీయ స్వచ్ఛంద సంస్థ దేని కోసం పని చేస్తోంది?Ans 1. leprosy eradication కుష్టు వ్యాధి నిర్మూలన2. AIDS control ఎయిడ్స్ నియంత్రణ3. underprivileged children వెనుకబడిన వర్గాల పిల్లలు4. women’s rights మహిళా హక్కులుCorrect ...
Q.25 The Maithili language is one of the main languages of which of the following states? మైథిలీ భాష క్రింది ఏ రాష్ట్రంలోని ప్రధాన భాషలలో ఒకటి?Ans 1. Madhya Pradesh మధ్యప్రదేశ్2. Rajasthan రాజస్థాన్3. Gujarat గుజరాత్4. Bihar బిహార్Correct Ans Provided: ...
Q.6 The Rayalaseema Food and Dance Festival is organised in which of the following districts of Andhra Pradesh? రాయలసీమ ఫుడ్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్‌లోని క్రింది ఏ జిల్లాలో నిర్వహించబడింది?Ans 1. Anakapalli అనకాపల్లి2. Chittoor చిత్తూరు3. Vizianagaram విజయనగరం4. Eluru ఏలూరుCorrect ...
Q.49 Select the correct antonym of the given word. annexAns 1. ascribe2. adjust3. accuse4. surrenderCorrect Ans Provided: 4
Q.33 How many divisions are there in Andhra Pradesh Economic Development Board?ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డులో ఎన్ని విభాగాలు ఉన్నాయి?Ans 1. 82. 73. 64. 5Correct Ans Provided: 4
Q.35 Mundas tribe is predominantly found in which of the following states? ముండాస్ తెగ క్రింది ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది?Ans 1. Bihar బిహార్2. Kerala కేరళ3. Rajasthan రాజస్థాన్4. Tamil Nadu తమిళనాడుCorrect Ans Provided: 1