Q.78 Shayara Bano Vs Union of India 2017 case is related to which of the following social issue?Ans 1. Triple Talaq2. Untouchability3. Caste discrimination4. Child MarriageCorrect Ans Provided: 1
RankiQ Discuss Latest Questions
Q.97 తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్ 2023 ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో విద్యకు సంబంధించి కింది ప్రకటనలలో సరైనది/వి ఏది/వి? I. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక తరగతులలో (1 నుండి 5వ తరగతి వరకు) ప్రాతిపదిక అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలను బలోపేతం చేయడానికి రాష్ట్రం “తొలి మెట్టు” అనే కొత్త కార్యక్రమాన్ని ...
Q.119 Select the correct passive form of the given sentence. I am picking up the next bottle.Ans 1. The next bottle is being picked by me.2. The next bottle was being picked by me.3. The next bottle is ...
Q.103 భారత ప్రభుత్వం 2021లో ప్రారంభించిన SAMVEDNA అంటే ఏమిటి?Ans 1. దేశం యొక్క మైలురాయి విజయాలకు సంబంధించిన ఒక భారతీయ పత్రిక.2. భారత సైన్య కొత్త మిషన్.3. కోవిడ్ 19 బారిన పడిన పిల్లలకు టెలి-కౌన్సెలింగ్.4. వృద్ధాప్య సహాయ పథకం.Correct Ans Provided: 3
Q.77 Which sector has the highest share in the total installed capacity of power in Telangana, as per the ‘Telangana Socio Economic Outlook 2023’?Ans 1. Thermal2. Solar3. Hydro4. NuclearCorrect Ans Provided: 1
Q.89 Which of the following sections of the Andhra Pradesh Reorganisation Act, 2014 is correctly paired?Ans 1. Section 8 – Governor of existing State of Andhra Pradesh to be common Governor2. Section 9 – Authorisation of expenditure of ...
Q.104Ans 1.2.3.4.Correct Ans Provided: 2
Q.126 కింది వాటిలో 1994-1997 కాలానికి వల్నరబిలిటీ అట్లాస్ ఆఫ్ ఇండియాను సిద్ధం చేసిన మంత్రిత్వ శాఖ ఏది?Ans 1. రక్షణ మంత్రిత్వ శాఖ2. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ3. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ4. సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖCorrect Ans Provided: 2
Q.99 కింది వాటిలో ఏ ఔషధ మొక్కలను రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు?Ans 1. తులసి2. కచ్నార్3. నేరెడి4. సర్పగంధCorrect Ans Provided: 4
Q.71Ans 1.2.3.4.Correct Ans Provided: 3