| Q.14 | తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2023 ప్రకారం, 2022 లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క ప్రసూతి ఆరోగ్య విభాగం నిర్వహించిన జాతీయ ప్రసూతి ఆరోగ్య కార్యశాలలో అత్యధిక-ప్రమాద గర్భ గుర్తింపు అవార్డులలో అత్యుత్తమంగా పనిచేసిన రాష్ట్రాలలో కెల్లా తెలంగాణ ర్యాంకు ఎంత? | |
| Ans | 1. మొదటి | |
| 2. మూడవ | ||
| 3. ఐదవ | ||
| 4. రెండవ |
Correct Ans Provided: 4