| Q.116 | Six persons P, Q, R, S, T and U live on different floors of a building. The ground floor is numbered 1, the floor above it is numbered 2, and so on till the top floor is numbered 6. S lives on the floor just below Q’s floor. T lives on the topmost floor. R lives on floor number 4. Only P and R live between T’s and Q’s floors. Which of the following is/are correct match(es) as per the given information? (i) Floor No. 1 – U (ii)Floor No. 2 – P (iii)Floor No. 3 – Q (iv)Floor No. 5 – S P, Q, R, S, T మరియు U అనే ఆరుగురు వ్యక్తులు ఒక భవనంలోని వివిధ అంతస్తులలో నివసిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌కు 1వ నంబర్ అని, దాని పైన ఉన్న ఫ్లోర్‌కు 2వ నంబర్ అని, ఆ విధంగా పై అంతస్తు వరకు 6 నంబర్లు ఇవ్వబడ్డాయి. Q యొక్క ఫ్లోర్‌కు సరిగ్గా దిగువన ఉన్న అంతస్తులో S నివసిస్తున్నారు. T అత్యంత పై అంతస్తులో నివసిస్తున్నారు. R ఫ్లోర్ నంబర్ 4లో నివసిస్తున్నారు. T మరియు Q యొక్క అంతస్తుల మధ్య P మరియు Rలు మాత్రమే నివసిస్తున్నారు. ఇవ్వబడిన సమాచారం ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన సరిపోలిక(లు) గలది ఏది? | |
| Ans | 1. Only (i) and (iii) are correct (i) మరియు (iii) మాత్రమే సరైనవి | |
| 2. Only (ii) and (iii) are correct (ii) మరియు (iii) మాత్రమే సరైనవి | ||
| 3. Only (i) is correct (i) మాత్రమే సరైనది | ||
| 4. None is correct ఏదీ సరైనది కాదు |
Correct Ans Provided: 1